Take a fresh look at your lifestyle.

రైల్వేలలో మానవ వనరుల కొరత ..

ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..? ప్రైవేటీకరణకు  కుట్ర రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..? తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జూన్‌6:…

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పచ్చదనం

ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతోంది గంజి కేంద్రాలు బంద్‌..‌కొనుగోలు కేంద్రాల రాక తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటని శాపాలు నేడు తెలంగాణలో వెలుగుజిలుగులు ఆంధ్రాలో మాత్రం చిమ్మ చీకట్లు ధరణిని వద్దన్న వాడినే బంగాళాఖాతంలో వేద్దాం గృహలక్ష్మి కింద…

తెలంగాణ నీటిపారుదల రంగం… ఒక విధ్వంస ఖేళి

తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో నేడు జూన్‌ 7 ‌న ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహించు కుంటుంది.సాగునీటి రంగంలో వర్షాభావ పరిస్థితులు తో పండిన పంటలను తామే పండించినట్లుగా చెప్పుకో వడానికి బాజా బజింత్రలతో ప్రతి నియోజక వర్గంలో సభలు…

సాగు నీటి రంగంలో నవ శకం

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకుకారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ ‌రావు  కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, ‌రీ  డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో…

‌మృగ క్రీడ

ప్రవహించే కాలవాహినిలో దిగజారిపోతున్న మానవతావిలువలకు దర్పణంగా, మృగాళ్ల అకృత్యాలకు సాక్షీభూతమై లోకం వెలుగు చూసిన, కామాతురతతో ఆటల కొమ్మకు పూసిన ఓ విషపు పువ్వు, దాని రక్షణకై దృఢమైన కంచె. ఓ అభాగినిల్లారా! మీ పోరాటం స్ఫూర్తిదాయకం.…

కెసిఆర్‌ ‌మరో సృష్టి‘భారత్‌ ‌భవన్‌’

      ‘‘ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్య్ర భారతావనిని అభివృద్ధి పర్చుకునేందుకు రాసుకున్న రాజ్యాంగాన్ని కేంద్ర పాలకులు విస్మరిస్తున్నారన్నది ఆ రాష్ట్రాల ఆరోపణ. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒకతీరు న్యాయం, ఇతర పార్టీ ప్రభుత్వాలు ఉన్న…

వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు

దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానం.. జూన్ 14 న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.. ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష.. ఆదేశాలు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్6: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  మార్గ నిర్దేశంలో…

పర్యావరణ పరిరక్షణ నిత్య జీవితంలో భాగం ..

ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్క నాటిన సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్న  గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌ఫౌండర్‌ ఎం‌పీ జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5: ‌సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే…

సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం…

మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు..

మెదక్‌  ‌జిల్లా మహిళా సమాఖ్య భవన  నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు శంఖుస్థాపన మెదక్‌,‌ప్రజాతంత్ర, జూన్‌5: ‌పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది  తెలంగాణ   ప్రభుత్వమని రాష్ట్ర  ఆర్ధిక, వైద్య ఆరోగ్య…