Take a fresh look at your lifestyle.

అతడే ‘ప్రశ్నించే గొంతు’ క!

గ్రాడ్యుయేట్‌ ‌వోటర్లకు  పబ్బతి పట్టిండు
తుది దాకా సిపాయిగ నిలిచిండు
నైతిక విజయం సాధించిండు
అతడే! నవీన్‌ ‌చింతపండు!!

కోదండ ను వెనక్కి నెట్టేసిండు
పవర్‌ అభ్యర్థిని వెంటాడిండు
‘పల్లా’ కు ముచ్చెమటలు పట్టించిండు
చూడు అనూహ్యంగా దూసుకొచ్చిండు

తానే ‘ప్రశ్నించే గొంతు’ కయ్యిండు
అది జనంలో నిరూపించుకున్నడు
మల్లన్న  తీన్మారై  మోతమొగిండు!!
రాజాకీయ కొత్త వొరవడి సృష్టించిండు!!

కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply