జాతి సమైక్యతను పెంచేవి క్రీడల
ఇంకా చెప్పాలంటే
క్రీడాకారులు మన రాష్ట్ర,దేశ ప్రతిష్టను
ఇనుమడింప చేసేవాళ్ళు
వారు మన ‘క్రీడా ప్రతినిధులు’
ముక్యంగా ‘మహిళా క్రీడాకారుల’ను
(ఏదేశమైనా కానీ,ఎవ్వరైనా కానీ)
ఈమధ్యకాలంలో విపరీత ధోరణిలో
అభ్యంతరకరంగా చూపెడుతున్నారు
సోషల్ మీడియాలో
ఇది ఎంత మాత్రము సభ్యత కాదు
వివిధ అంగాలను జూమ్ చేసి చూపెట్టి
పైశాచికానందం పొందుతున్నారు
ఇలాంటి వారిని సమాజం
ఎంతమాత్రం క్షమించదు
నాగరికత అనిపించుకోదు
మనుషులం కదా
ఆలోచించండి!
దారం సోమేశ్వర్
9849304262
హనుమకొండ