Take a fresh look at your lifestyle.

ఉన్న వ్యాక్సిన్ స్టాక్ 3 రోజులకే సరిపోతుంది..

కొరత లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ
మూడు రోజులకు సరిపడ ..5.66 లక్షల డోసుల
వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది..15 రోజులకు సరిపడ 30 లక్షల డోసులు వెంటనే అందుబాటులో కి వొచ్చేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
రాసింది. కొరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని  సీఎస్ సోమేశ్ కుమార్ లేఖలో కోరారు.

Leave a Reply