Take a fresh look at your lifestyle.

పొడుస్తున్న పొద్దుమీద..!!

ఆరువేల కిలోమీటర్ల పాదయాత్ర
ఏడాది పొడవునా ఇదేనట పాత్ర

ఎత్తడట ఏ రాజకీయ పార్టీ జెండా
బడుగుల బాగేనట తన అజెండా

సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయాల పైననే నంట
తనకడుపు కుతకుత ఉడుకుతందంట

కేసులకు భయపడేది లేనే లేదంట
లక్ష్యసాధనకై మందుకే నడుస్తాడంట

ఇదీ తీన్మార్‌ ‌మల్లన్న భారీ కార్యాచరణ
అతి త్వరలోనే వస్తుందంట ఆచరణ

‘‘’’చూద్దాం ముందు ముందు ఏమౌతొడో
పొడుస్తున్న పొద్ధుమీద ఎట్లా నడుస్తాడో’’
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

Leave a Reply