Take a fresh look at your lifestyle.

ఇకనైనా ఇసుక మాఫియా ఆగేనా

జిల్లాలో ఇసుకాసురులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ వాగు వంకలు అనే తేడా లేకుండా ఎక్కడ తట్టెడు ఇసుక కనిపిస్తే అక్కడ భమి లోతులకి తవ్వకాలు చేసి భూసారాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ భూమాతకు గర్భశోకాని మిగిలిస్తున్నారు . గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ దందా సాగుతు రూపాయల సంపాదిస్తన్నారు ఈ వ్యాపారంలో అన్నివర్గాలకు సంబంధించి వ్యాపారులు ఉండటం అధికార ప్రతిపక్షమనే తేడాలేకుండా అందరూ కల్సి కట్టుగా వాగులను గుల్లచేస్తున్నారు . ఈ వ్యవహారాపై అధికారులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులు వత్తుతున్నారు . జిల్లాలోని ఆకేరు ,మున్నేరు , పాలేరు , పాకలేరు వట్టేరు , అలుగేరు , వాగులోనూఉంచి రోజుకు వంద నుచి రెండువందల ట్రాక్టర్ల తరలిస్తున్నారు ఏ ఒక్క ట్రాక్టర్కు ప్రభుత్వం అనుమతి లేకపోవడం ఆశర్యం కలుగక మందు ఈ వ్యవహారం పై గత జనవరిలో సమీక్ష చేసి ఆయా వాగుల అపరిధిలోని ఇసుకమెటలను భూగర్భ గనుల శాఖ పరిశీలించి ఇసుక ఏ మేరకు వుంది ఇసుకను తరలించిన యెడల వాగులకు ఇబ్బందుల ఎదురవుతాయి అనే వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యప్తు చేసి సంబంధించిన రెవెన్యూ అధికారులకు నివేదిక సమర్పించారు ఏ వాగులోను ఇసుకను అవకాశం లేదని ఆ నివేదిక స్పషటం చేస్తున్నప్పటికీ ఇసుకాసురులు మాత్రం సంబంధిత వాగు గ్రామాల పంచాయతీ లకు డబ్బులు ఆశ చూపి ఇసుకను తరలిస్తున్నారు.

కూపన్‌ ఒకటే తరలింపులు అనేకం
జిల్లాలో ప్రభుత్వ పనులకు అనుమతి కోసం కొన్ని సందర్బాలో ప్రభుత్వ కార్యలయాలు రోడ్లు వంతెన ల నిర్మాణం కోసం రెవిన్యూ అధికారులు కూపన్‌ ‌తో ఇసుకను తరలించడానికి అనుమతులు ఇస్తున్నారు ఇదే ఆసరాగా తీసుకొని ప్రభుత్వాన్ని ఒకె ట్రక్టర్‌ ఇసుకను పోసి అదే కూపముతో వారానికి నుంచి నలభై ట్రాక్టర్ల ఇసుకను తరలించి సమీస్తున్నారు ఈ విధానంతో అటు ప్రభుత్వానికి ఇటు విక్రయించిన ప్రజలకు ఆర్ధిక నష్టం వాటిళ్లుతుంది.కలెక్టర్‌ ‌చొరవతో ఆగేనా జిల్లా కలెక్టర్‌ ‌శుక్రవారం మరిపెడ మండల కార్యాలయంలో అక్రమ ఇసుక తరలింపు పై అధికారుల సమీక్షలో సీరియస్‌ అయినట్టుగా తెలియ వచ్చింది గతంలో యెక్కడ పనిచేసిన జిల్లా స్థాయీ అధికారులు అంటి ముట్టనట్టు వ్యవహరించిన తీరు తెలుసుకొని అక్రమ వ్యాపారానికి కళ్లెం వేయాలని సూచనలు చేశారు ఈ మొత్తం వ్యవహారం తో ఇసుకాసురులు గుండెల్లో గుబులు పుట్టి రాష్ట్ర స్థాయిలో పైరవీలకు కదులుతున్నారని విశ్వసనీయమగు తెలియా వచ్చింది ఏది ఏమైనప్పటికి ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసి భూమాత శోకంతో పటు జిల్లాలోని మాయ్యా బడతాం పట్టాలని జిల్లా పాలనాధికారికి ప్రజలు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నారు

Leave a Reply