బస్సులు లేక జనాలు పడిగాపులు…, ప్రయాణికుడు కొందరు ఆందోళన చెందుతూ సిబ్బందిపై వాగ్వివాదనికి దిగుతున్నారు….జిల్లాల నుండి వస్తే తప్ప జేబీఎస్ లో బస్సు సర్వీసులు లేవు..హైదరాబాద్ కంటాయిన్ మెంట్ కావటం తో హైదరాబాద్ డిపోల నుండి బస్సులు కదలక పోవడం తో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు.
జెబిఎస్ కు సంబంధిత జిల్లాల నుండి 1053 బస్సులు రావలసి ఉండగా మధ్యాహ్నం వరకు బస్ ప్లాట్ ఫాం మీదకు రాకపోవటం తో గందరగోళం నెలకొంది.జేబీఎస్ నుంచి బస్సులు లేకపోవడంతో ప్రయాణికు లు ఆందోళన చెందుతున్నారు.జిల్లాల నుంచి బస్సులు వస్తేనే జేబీఎస్ నుంచి బస్సులు ప్రారంభం అవుతాయని అధికారులు అంటున్నారు.