Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో రాత్రి కర్ఫ్యూ

 

పెరుగుతున్న కొరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 9గం .నుంచి ఉదయం 5 గం ల వరకు కర్ఫ్యూ విధించింది. ఈ రోజు నుంచే అమలు అయ్యే ఈ నిబంధన ఏప్రిల్ 30 వరకు ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.మరో వైపు రాష్ట్రంలో సోమవారం కొరోనా పాజిటివ్ ల సంఖ్య 5926 నమోదయ్యాయి .

Leave a Reply