Take a fresh look at your lifestyle.

‌ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే మూల స్థంభాలు

  • రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ     మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  •  ‌ప్రజాతంత్ర దినపత్రిక  2020 క్యాలెండర్‌ ఆవిష్కరణ
Newspapers are the cornerstone of democratic conservation
‌ప్రజాతంత్ర దినపత్రిక 2020 క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎం‌పీ తదితరులు

ధర్మపురి : ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూలస్తంభాలని, సమస్యలను గుర్తించి అవి పరిష్కరించడంలో ప్రజాతంత్ర దిన పత్రిక ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్‌ అన్నారు. సోమవారం దర్మపురి లో ప్రజా తంత్ర దినపత్రిక 2020 నూతన సంవత్సర ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్‌ ‌నేత, జెడ్పిటిసి బత్తిని అరుణ, జడ్పిటిసి బాదినేని రాజేందర్‌, ‌బుగ్గారం ఎంపీపీ బాదినేని రాజమణి, తెరాస రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Tags: Newspapers, cornerstone, democratic conservation

Leave a Reply