Take a fresh look at your lifestyle.

జెడ్‌పిహెచ్‌ఎస్‌లో నూతన సంవత్సర వేడుకలు

New Year's Eve at garidepalli ZPHS schoolగరిడేపల్లి, స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో విద్యార్ధులు నూతన సంవ త్సర శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా పాఠ శాల ఆవరణలో 2020 ఆకా రంలో కూర్చుని కొత్త సంవత్స రానికి స్వాగతం పలికారు. ముందుగా పాఠశాలను శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరిం చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags: New Year’s Eve, at garidepalli ZPHS, new year 2020, students and teachers

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply