Take a fresh look at your lifestyle.

నవ భారతం

దేశమాత
కడుపుకోతతో
ఘనీభవించిన
దుఃఖమంతా
పాలకుల
అధికార దాహం
తీర్చలేని
ప్రజల కన్నీళ్ళలో పడి
కొట్టుకుపోతున్నది
దేశం
–  దర్పల్లి సాయికుమార్‌

Leave a Reply