Take a fresh look at your lifestyle.

డిసెంబర్, 2021 లోగా 30 కోట్ల వ్యాక్సిన్..!

బయలాజికల్ ఇవెన్స తో కేంద్రం ఒప్పందం..

హైదరాబాద్ బయలాజికల్ ఇవెన్స తో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆగస్టు- డిసెంబర్ మధ్య కాలంలో 30 కోట్ల వ్యాక్సిన్ సరఫరా కు ఒప్పందం కుదిరింది. ఇందుకు కేంద్ర  ఆరోగ్య శాఖ  “బీ ఈ’ కు రు.1500 కోట్లు అడ్వాన్సు చెల్లించనుంది.

Leave a Reply