Take a fresh look at your lifestyle.

Telangana Formation Day: తెలంగాణ అద్వితీయ సంస్కృతి ..!

రాష్ట్ర ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష లు
న్యూ దిల్లీ ,జున్2: తెలంగాణ రాష్ట్ర అవతరణ  దినం సందర్భం గా  ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ  రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం  సందర్భంగా  రాష్ట్ర ప్రజానీకానికి ఇవే శుభాకాంక్ష లు.  రాష్ట్రానికి అద్వితీయ సంస్కృతి వరం గా లభించింది.
అక్కడి ప్రజలు చాలా కష్టపడే స్వభావం కలిగినటువంటి వారు;  అనేక రంగాల లో వారు రాణించారు.  తెలంగాణ ప్రజలకు చక్కని ఆరోగ్యం లభించాలని, వారంతా క్షేమం గా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

Leave a Reply