Take a fresh look at your lifestyle.

సమన్వయంతో పనిచేయాలి

తుర్కపల్లి, మే1 (ప్రజాతంత్ర విలేకరి) అధికారులు సమన్వయంతో పని చేసి మండల అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, ఉపాధిహామీ పనులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దురాన్ని పాటించిలి అన్నారు. ఉపాధిహామీ కూలీలకు ఓఆర్‌ఎస్‌ ‌ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని సాంగ్యా తండా నర్సరీని, సంగ్య తండాలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యంపీడిఓ ఉమాదేవి, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!