Take a fresh look at your lifestyle.

అ‌క్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌స్వప్న ఆగ్రహం

తాండూర్‌ : అ‌క్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌తాటికొండ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం పట్టణ ఆదోని వార్డ్ ‌నెంబర్‌ 13 ‌చిలక వాగు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు మేరకు స్పందించిన ఆమె అధికారులుతో కలిసి అక్రమ నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలను అన్నిటినీ కూల్చివేస్తామని తెలిపారు. చైర్‌పర్సన్‌ ‌వెంట టిపిఓ కరుణాకర్‌, ‌బిఐ, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు హరి హర గౌడ్‌, ‌బిర్కెట్ట్ ‌రఘు, శివానంద, రాజు తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!