పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి : బిజెపి ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు తాడూర్ మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోహిత్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చందు, మండల నాయకులు ఆంజనేయులు, నారాయణ, జూలూరి శివతధితరులు పాల్గొన్నారు.