Take a fresh look at your lifestyle.

మోతె మొదటి వార్డు సభ్యుని రాజీనామా

Motte resigns first ward member

బూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్‌ ఒకటవ వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ ‌బిక్కసాని శ్రీనివాసరావు సోమవారం తన పదవికి రాజీనామా చేసి యంపిడిఓ ఆర్‌. ‌సుబ్రమణ్యంకు అందచేసారు. ఆయన ప్రస్తుతం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నిక కావడంతో ఉపసర్పంచ్‌ ‌పదవికి రాజీనామా చేసారు.

Leave a Reply