Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ‌బరిలో ఎమ్మెస్సీ విద్యార్థిని

msc student, thirunagari kalyani, jagithyala muncipal counselor, namination 

జగిత్యాల మున్సిపల్‌ ‌కౌన్సిల ర్‌గా 11వ వార్డు నుండి ఎమ్మెస్సీ విద్యార్థినీ తిరునగరి కల్యాణి శుక్రవారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతు న్న ఈ విద్యార్థి తను నివసిస్తున్న వార్డు తనకు అనుకూలంగా రిజర్వేషన్‌ ‌పరంగా ఎస్సీ మహిళకు కేటాయించబడగా ఆమె బాబాయి శ్రీనివాస్‌ ‌ప్రోద్భలంతో ముందుకు వచ్చింది. కొన్ని పార్టీల వారు టికెట్‌ ఇస్తామని ముందుకు వచ్చినా ఆమె తిరస్కరించి, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ ‌దాఖలు చేశారు.

Tags: msc student, thirunagari kalyani, jagtial municipal counselor, namination

Leave a Reply