డ్రగ్స్ చిక్కుల్లో ఎమ్మేల్యేలు
ఆ….ముగ్గురూ గులాబీలు
మరో ఉద్యమనాయకుడట
ఈ రాకెట్ లో భాగస్వాములట
బెంగళూరులో తీగ దొరికింది
తెలంగాణాలో డొంక కదిలింది
విచారణ ఉరుకుతుందా
నడుమనే కూలపడుతుందా
ఇక్కడి కేసులైతే గట్లనే ఆగే కదా
అవి పత్తా లేకుండా పోయే కదా
‘సినిమాడ్రగ్స్’ అటకెక్కించిండ్లు!!
‘నయీంఆస్తులు’ మూటగట్టిండ్లు!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్ట్