Take a fresh look at your lifestyle.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

MLA who dined with the students

– సిర్పూర్‌ ‌నియోజక వర్గంలోని సిర్పూర్‌ (‌టి) మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల విద్యార్దులకు నిర్వహిస్తున్న మధ్యాహ్న బోజన కార్యక్రమాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించి అనంతరం విద్యార్దులతో కలిసి బోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply