Take a fresh look at your lifestyle.

రైల్వే బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం,ఆగస్టు 07 (ప్రజాతంత్ర ప్రతినిధి) : కొత్తగూడెం పట్టణం 16 వార్డు లో రైల్వే వారు కూల్చి వేసిన పేద ప్రజల ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రాని సందర్శించి, బాధితులతో సమా• •శమైన  కొత్తగూడెం   వనమా వెంకటేశ్వరరావు రైల్వే బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇల్లు కోల్పోయిన బాధితులకు డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు మంజూరు చేస్తున్నానని, సీఎం కేసీఆర్‌  ‌తో సమావేశమై బాధితులకు డబల్‌ •‌డ్‌ ‌రూం ఇల్లు హామీ తీసుకున్నానని, త్వరలోనే బాధితులకు డబుల్‌ •‌డ్‌ ‌రూమ్‌ ఇల్లు అందేలా  ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌కంచర్ల చంద్రశేఖర్‌ ‌రావు, మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌కాపు సీతా లక్ష్మి, వైస్‌ ‌చైర్మన్‌ ‌దామోదర్‌ ‌యాదవ్‌, ఎం‌పిపి బాదావత్‌ ‌శాంతి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ‌బత్తుల వీరయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌ ‌మండే హనుమంతరావు, సాంబార్‌ ‌రెడ్డి, రాములమ్మ, అరుణ్‌, ‌గండి స్థానిక టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, పంచాయతీరాజ్‌ ‌శాఖ అధికారులు,  కోల్పోయిన బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply