Take a fresh look at your lifestyle.

‌జిల్లాలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన

Minister KTR's action in Zilla

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమావేశా ల్లో పాల్గొనడానికి రాష్ట్ర మున్సిపల్‌, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం రానున్నారు.ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకుని పద్మనాయక కళ్యాణమండ పంలో నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సాయంత్రం 4గంటలకు వేమలవాడ మహారాజా ఫంక్షన్‌ ‌హాల్‌లో నిర్వహించే సిరిసిల్ల,వేములవాడ పట్టణాల ప్రగతి సమావేశంలో పాల్గొనే ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వేములవాడ దేవస్థానం ఆవరణలో నిర్వహించే శివార్చన కార్యక్రమాన్ని ప్రారంభించి,హైద్రాబాద్‌కు పయన మవుతారు.

Leave A Reply

Your email address will not be published.