Take a fresh look at your lifestyle.

మిలదున్నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు

మిలాదున్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిం సోదరులకు మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్‌ ‌ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ఈ మిలాద్‌ ఉన్‌ ‌నబీ వేడుకలను చేసుకుంటామని అన్నారు.

ఆయన ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను, సోదరభావాన్ని బోధించారని పేర్కొన్నారు. మహమ్మద్‌ ‌ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.

Leave a Reply