Take a fresh look at your lifestyle.

జనతా కర్ఫ్యూ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలకు మంత్రి హరీష్ రావు సందేశం..

ముఖ్య మంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో బాగంగా నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నాను…పోలీసులు ,మిలటరీ వాళ్ళు పెట్టిన దానికన్నా మీరు స్వచ్చందంగా ఈ కర్వ్యూ ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు.
ఎం కాదనే అనే ధోరణి వద్దే వద్దు అలాంటి ధోరణి వలన చైనా ఇటలీ లాంటి దేశాలు ఎలా వనికి పోతున్నాయే చూస్తున్నాము..మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం… మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని,మన దేశాన్ని రక్షించు కుందాం..
మన ఇంట్లో మనం ఉందాం
కరోనా ను ఖతం చేద్దాం..
మీ హారీష్ రావు.

Leave a Reply

error: Content is protected !!