Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్ రావు కు ప్రజాతంత్ర డైరీ 2022 అందజేసిన దేవులపల్లి అమర్

డిసెంబర్ 31 న హైదరాబాద్ ,ఆం.ప్ర.ముఖ్యమంత్రి అధికార నివాసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,’ప్రజాతంత్ర’ వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి అమర్ “ప్రజాతంత్ర” 2022 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు.బుధవారం ‘ప్రజాతంత్ర’ డైరీ ని దేవులపల్లి అమర్,

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్ రావుకు ఆయన నివాస గృహం లో ఒక సమావేశంలో అందజేసారు.

Leave a Reply