నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్రదుఃఖాన్ని కలిగించింది. పేదప్రజలు,ఆదివాసీలు, గిరిజనులు,దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు శ్రీ సున్నం రాజయ్య గారి మృతికి పట్ల సంతాపాన్ని, వారి కుటుంభ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. అని తన ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు…