15 వ ఆర్థిక సంఘము చైర్మన్ నందకిశోర్ సింగ్ తో మంత్రి హరీష్ రావు , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తో మంగళ వారం దిల్లీ లో సమావేశమయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు, మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు.
- Advertisement -
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్ కు మంత్రి హరీష్ రావు అందజేశారు.నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం దృష్టికి మంత్రి హరీష్ రావు తీసుకెళ్లారు.
Tags: minister harish rao,nanda kishore singh, delhi tour, kaleswaram