Take a fresh look at your lifestyle.

వైకుంఠ ధామం, డంపింగ్‌ ‌యార్డులను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

మొక్కను నాటుతున్న మంత్రి హరీష్‌ ‌రావు, ప్రజాప్రతినిధులు
పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్మించిన డంపింగ్‌ ‌యార్డ్, ‌వైకుంఠ  ధామాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయడం పట్ల ప్రజాప్రతినిధులను అధికారులను మంత్రి ప్రశంసించారు.

Leave a Reply