Take a fresh look at your lifestyle.

చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ఆగస్టు 3 (ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కలెక్టరేట్‌ ‌సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిద్దిపేట చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామరెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ముజామిల్‌ఖాన్‌, ‌చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు  వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply