Take a fresh look at your lifestyle.

దేవీప్రియ మృతి పట్ల మంత్రి హరీష్‌ ‌సంతాపం

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సంతాపం వ్యక్తం చేశారు.కవిగా, రచయితగా,జర్నలిస్టుగా ఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు.

మెతుకు  సీమకు ఆయనకు ఎంతో అనుబంధం ఉందని, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో మంజీర రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన పలు సభల్లో కూడా పాల్గొన్నారన్నారు. సమాజంలో రచయితగా  సామాజిక చైతన్యం తేవడం ఆయన కృషి ఎంతో ఉందన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply