Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల మరణాలపై మేకపాటి ఆరా

నెల్లూరు,ఆగస్ట్ 19 :‌నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల మరణా లపై మంత్రి మేకపాటి గౌతమ్‌ ‌రెడ్డి ఆరా తీశారు.నెల్లూరు జిల్లాలో కరోనా బారిన పడి చనిపోతున్న జర్నలిస్టుల గురిం చి జిల్లా కలెక్టర్‌ ‌కె.వి.ఎన్‌ ‌చక్రధ ర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లా డారు.జర్నలిస్టులు,వారి కుటుం బాలకు ప్రత్యేక వైద్య సదుపా యాలందిం చేలా చర్య తీసుకో వాలని సూచించారు.

జిల్లాలో విలేకరులు, వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్యశాల,హెల్ప్ ‌డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. లిస్టులు,వైద్యులు,న్యాయవాదులు,ప్రభుత్వ ఉద్యోగుల మరణం సమా జంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి గౌతమ్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply