Take a fresh look at your lifestyle.

మాస్కులు పంపిణీ

మధిర,  జూన్‌ 11 (‌ప్రజాతంత్ర) : మధిర పట్టణంలోని ఎస్‌బిఐ బ్యాం కు సిబ్బందికి మధిర సేవా సమితి ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను గురువారం అందచేశారు. సిబిఐ మేజర్‌ ఆర్‌.‌రామకృష్ణారావు సమక్షంలో ప్రముఖ వ్యాపార వేత్త మిరియాల కాశీవిశ్వేశ్వరరావు, లార్వెన్స్ ‌గ్రూప్స్ ఆఫ్‌ ‌డైరెక్టర్‌ ‌మిరియాల దినేష్‌  ఆర్ధిక సహాయంతో సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవా సమితి నిర్వాహకులు పల్లపోతుల ప్రసాదరావు, చారుగుండ్ల నర్సింహామూర్తి, ఎర్ర లక్ష్మణ్‌, ‌కోమటి సుధాకర్‌, ‌నాళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!