Take a fresh look at your lifestyle.

మాస్క్ తప్పనిసరి…! లేకుంటే వెయ్యి జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కొరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో   ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తరువులు జారీచేసింది.
బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరి  చేస్తూ…మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా విధించేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు  తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply