భగవంతుడు సృస్టించిన
జగత్తులోచిరుజీవులంమనం
ఆయనచేతికీలుబొమ్మలం
కర్తకర్మక్రియలననుభవించ
ఈధరణిలో పుట్టినవాళ్ళం
ఆదేవుడిదయలేనిదేవృద్ధికి
అభివృద్ధిలోకి రాని వారం
ఎంతటిఘనకీర్తినొందిన
ఎంతధనంసంపాదించిన
ఎంతఉన్నతస్థితికిచేరినా
అదిఆయనప్రతిఫలమే
అదిదేవుడిలీలలోఒకభాగమే
మనంచేయిమంచిచెడు
లెక్కించుమనపాపంపుణ్యం
దానందర్మంసాయంమన్నది
నీజీవితమేఅయితేకలుగు
నీజీవితానికోఅర్థం-మోక్షం
చెడుఅన్నదిచేయతలపెట్టక
మంచినిచేయజీవించు
కలుగునటఆదేవుడి
సాక్షాత్కారం!
ఆభగవంతుడి అనుగ్రహం!!
– ఎన్.రాజేష్-ఎమ్మెస్సి
కవి,జర్నలిస్ట్-హైదరాబాద్.