Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం కాలువలో పడి వ్యక్తి మృతి

Man killed in Kaleshwaram canal

మండల కేంద్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి వ్యక్తి మృతిచెంది సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార?ండ్‌ ‌కుచెందిన అభిషేక్‌ ‌కుమార్‌ (20) ‌యాదగిరిగుట్ట తుర్కపల్లి రోడ్డు పనులు చేస్తున్నారని సోమవారం ఉదయం స్నానం చేస్తుండగా పిడ్సు రాడడంతో కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ‌యాదగిరి తెలిపారు.

Leave a Reply