Take a fresh look at your lifestyle.

కన్నుల విందుగా.. అలుగు పారుతున్న మల్లుపల్లి చెక్ డ్యామ్

  • అటుగా వెళ్తూ వీక్షించిన మంత్రి హరీష్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో చెక్ డ్యాము నీటి పరవళ్లు తొక్కుతూ అలుగు పారుతుంది. అటుగా వెళ్తున్న మంత్రి శ్రీ హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కంట పడి కాసేపు ఆగి నీళ్లు జాలు పారుతున్న దృశ్యాన్ని కన్నుల విందుగా ఉన్నదని వీక్షిస్తూ..
Mallupalli check dam overflowing
అక్కడి స్థానికులతో.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాళేశ్వరం జలాలు, ఈ యేడు కాలం మంచిగైందని, రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాల తీరుతెన్నుల గురించి కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply