Take a fresh look at your lifestyle.

పల్లె ప్రగతిలో పండుగ మల్లయ్య

Malliah,festival countryside,kesavapuram village
శ్రమదానం చేస్తున్న శతాధిక వృద్ధుడు

హుస్నాబాద్‌  :‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఓ శతాధిక వృద్ధుడు రోడ్లను శుభ్రం చేస్తున్న సంఘటన ఇది.అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్‌ ‌గ్రామానికి చెందిన పండుగ మల్లయ్య (105) ఆ గ్రామ పంచాయితీ వద్ద గల చావడిలో శ్రమ ధానం చేస్తూ నేను సైతం అన్నట్లుగా అవసాన దశలో రోడ్లను శుభ్రం చేస్తుండగా ప్రజాతంత్ర కంట పడింది.

Tags: Malliah,festival countryside,kesavapuram village

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!