Take a fresh look at your lifestyle.

మహావీర్ చక్ర పురస్కార గ్రహీత కల్నల్ సంతోష్ బాబు తల్లి దండ్రులకు సన్మానం

మహావీర్ చక్ర పురస్కార గ్రహీత కల్నల్  సంతోష్ బాబు తల్లి దండ్రులు బిక్కుమల్ల ఉపేందర్, మంజుల లను గణతంత్ర దినోత్సవం సందర్బంగా బుధవారం  తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హైకోర్టు ఆవరణలో సన్మానించారు.

Leave a Reply