Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్ రావును కలిసిన మద్దెల

నర్సింహులు రండి.. కలిసి పని చేసుకుందాం. మీకు నేను ఉన్నాను అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు  అన్నారు.  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును సిద్దిపేటకు చెందిన రాష్ట్ర ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు మద్దెల నర్సింహులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మద్దెల నర్సింహులును ఆప్యాయంగా పలకరించారు. కలిసి పని చేద్దామంటూ ఆహ్వానించారు. నరసింహులు వెంట టిఆర్ఎస్ నాయకుడు జయపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply