Take a fresh look at your lifestyle.

ఎల్పీజి సిలిండర్‌ ‌ధర..రూ.214 తగ్గింపు..

వంటగ్యాస్‌ ‌వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. వరుసగా మూడో సారి సిలిండర్‌ ‌ధర దిగివచ్చింది. ఎల్పీజీ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.214 తగ్గింది. ఈ తగ్గింపుతో ఎల్పీజీ సిలిండర్‌ ‌ధర రూ.583 నుంచి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు
ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. తగ్గిన ధర నేటి నుంచే అమల్లోకి రానుంది.

అటు నాన్‌సబ్సిడీ సిలిండర్‌ ‌ధర రూ. 336 తగ్గి.. రూ.988 చేరింది. తగ్గిన ధరలతో హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధర రూ. 207 తగ్గి.. రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ.988కి చేరింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!