Take a fresh look at your lifestyle.

లారీ – ఆటో ఢీ

lorry auto accident,warangal
ఇద్దరు మృతి – ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా హసన్‌పర్తి చెరువుకట్ట సమీపంలో మంగళవారం గ్రానైట్‌ ‌లారీ – ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న ప్యాసెంజర్స్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులలో ఒకరు మహిళ కాగా, మరొకరు యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Tags: lorry auto accident,warangal

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply