Take a fresh look at your lifestyle.

లాక్ డౌన్ మే 30 వరకు కొనసాగిస్తే ..జూన్ 15 కల్లా ‘0’ పాజిటివ్ కేసులు ..!

భారత దేశంలో కొరోనా వైరస్ విస్తరణ మే నెల మధ్య కాలంలో పతాక స్థాయికి చేరే ప్రమాదమున్నదని జాతీయ స్థాయి దిన పత్రిక ‘టైమ్స్ అఫ్ ఇండియా ‘ పేర్కొంది . ఆ పత్రిక నిర్వహించిన సర్వే లో .. మే నెల మధ్య కాలం తరువాత వైరస్ విస్తరణ తగ్గుముఖం పట్టె అవకాశముందని పేర్కొంది.

మే 22 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలు దాటే అవకాశముందని ..ప్రభుత్వాలు తీసుకునే చర్యల పై పాజిటివ్ కేసుల సంఖ్య ఎప్పుడు జీరో కు చేరేది ఆధారపడి ఉంటుందని సర్వే లో పేర్కొంది .మే 15 వరకు లాక్ డౌన్ పొడిగిస్తే ..సెప్టెంబర్ 15 కల్లా పాజిటివ్ కేసుల సంఖ్య జీరో అయ్యే అవకాశముందని ..లాక్ డౌన్ మే 30 వరకు కొనసాగిస్తే జూన్ మధ్య కాలం నాటికే పాజిటివ్ కేసుల సంఖ్యా జీరో అయ్యే అవకాశముందని సర్వే పేర్కొంది ‘.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply