Take a fresh look at your lifestyle.

అక్రమ మద్యం రవాణా ను అడ్డుకున్న ఎస్ఐ

వేములవాడ పట్టణం లోని రామ్ మందిర్ వీధి నుంచి అక్రమంగా బోయిన్ పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి మద్యాన్ని తరలిస్తున్న క్రమంలో వేములవాడ పట్టణ సీఐ సిహెచ్ శ్రీధర్ హుటాహుటిన అక్కడికి వెళ్లి మద్యం సరఫరా చేస్తున్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిల్లు ఉన్న కాటన్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు.వారిపై పట్టణ సీఐ శ్రీధర్ కేసు నమోదు చేశారు.

- Advertisement -

Leave a Reply