Take a fresh look at your lifestyle.

ధైర్యాన్ని బతికిద్దాం…

నీటిలో పడ్డ ప్రతివాడు
చనిపోడు….
ఈత రానివాడు మాత్రమే
చనిపోతాడు….
అలాగే….
సమస్యలతో ఉన్నవాడు
ఓడిపోడు….
పరిష్కారానికి ప్రయత్నించని
వాడు మాత్రమే ఓడిపోతాడు
ప్రయత్నం చేసి ఓడిపో కానీ…..
ప్రయత్నం చేయడంలో
మాత్రం ఓడిపోవద్దు….
కోవిడ్‌ ఎలా తగ్గుతుందో ప్రచారం చేయండి అంతేకానీ మా ఊరిలో ముగ్గురు చనిపోయారు మీ ఊరిలో ఇద్దరు పోయారట కదా అని సోది కాదు…..
ఈ సోది వల్ల రికవరీ అయ్యే పేషెంట్‌ ‌కూడా భయంతో చచ్చి పోతున్నారు..
వీలైతే మనం ధైర్యాన్ని నింపాలి  అంతేకానీ భయాన్ని కాదు…
ధైర్యాన్ని బతికిద్దాం…
భయాన్ని చంపేద్దాం…
– నరేష్‌ ‌జాటోత్‌. ‌రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు. సిద్ధార్థ డిగ్రీ అండ్‌ ‌పీజీ కాలేజ్‌ ‌నల్గొండ.(8247887267

Leave a Reply