Take a fresh look at your lifestyle.

‌ప్రతీ ఇంట్లో దీపకాంతుల వెలుగులీనాలి

ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలి అని సీఎం అన్నారు.

Leave a Reply