Take a fresh look at your lifestyle.

లంచం.. మంగళసూత్రం!

మంగళసూత్రం ఇచ్చేస్తున్నా
లంచం కింద రాసిస్తున్నా
తహశీల్‌ ఆఫిసుకు కట్టేస్తున్నా

ఇంతకన్నా ఏమీ చేయలేదు
చేతిలో ముడికాలు లేదు
చూడు భూమి పట్టాకై తల్లిగోడు
పట్టించుకునే వాడు ఎవడు

ఇక రెవెన్యూ శాఖ మారదు
వాళ్ళ అవినీతి దాహం తీరదు

‘‘అక్రమార్కులకు ఉంది అండ
వాడే పవర్‌ ‌రాజకీయ గూండా’’
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply