Take a fresh look at your lifestyle.

ప్రజలకు ఒక న్యాయం.. రాజకీయ నాయకులకు ఒక న్యాయమా?

కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్‌కుమార్‌ ‌సికింద్రాబాద్‌లోని  యశోద దవాఖానా ముందు కొరోనా సోకిన ఎమ్మెల్యేలను కూడా గాంధీ దవాఖానాలోనే చికిత్స చేయాలని లేదా గాంధీ దవాఖానాలోని కొరోనా పెషెంటులకు యశోద దవాఖానాలో చికిత్స అందించాలని తెలుపుతున్న దృశ్యం.

Leave a Reply