Take a fresh look at your lifestyle.

ప్రగతి భవన్ ముట్టడించిన ప్రొ.కోదండరాo అరెస్టు ..

  • గోషామహల్  స్టేడియానికి తరలింపు
  • పలువురు జనసమితి నేతల అరెస్టు
ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా ప్రగతి భవన్ భవన్ను తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ముట్టడించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముందు నిరసన  కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఈరోజు ప్రగతి భవన్ ముందు పలువురు నగర నాయకులతో పాటు కోదండరామ ప్రగతి భవన్ ముట్టడికి తరలి వెళ్లిన పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ప్రొ.కోదండరాం  తో పాటు సిపిఎం, సిపిఐ న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోలీసులు  అరెస్టు చేశారు.
వారిలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య, యువజన విభాగం అధ్యక్షుడు రమణ్సింగ్ ప్రధాన కార్యదర్శి సుశీల్ ,నాయకులు రమేష్, సుధాకర్, సురేష్ తదితరులు ఉన్నారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర కన్వీనర్ migila రమేష్ ముదిరాజ్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరుణ్ కుమార్ లను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంచారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!