Take a fresh look at your lifestyle.

ఐఎఎస్‌ల రూల్స్‌లో కీలక ఉత్తర్వులు

ఐఎఎస్‌ ‌సర్వీస్‌ ‌రూల్స్‌లో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పనితీరు నివేదికను సీఎం ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను  సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ‌జారీ చేశారు.
సీఎం నివేదిక ఆధారంగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం ఉంది. ఐఏఎస్‌ల పదోన్నతుల విషయంలోనూ సీఎం నివేదికే కీలకం. గవర్నర్‌ ‌కార్యదర్శికి మాత్రం సీఎం అథారిటీ నుంచి మినహాయింపు ఇచ్చింది.

Leave a Reply