Take a fresh look at your lifestyle.

‌ప్రజలను గాలికొదిలేసిన కేసీఆర్‌

  • పండించిన పంట కొనుగోలు లేక గోసపడుతున్న రైతులు
  • జ్వరం గోలితోనే సరిపోతుందని 45 రోజుల లాక్‌డౌన్‌ ఎం‌దుకు?
  • సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క

పంటలు పండించిన రైతులు పండించిన పంటను అమ్ముకోవాలనుంటే ఎదురుచూపులు త్పాపడం లేదని గ్రోడ్లపైన ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసి ముద్దా అవుతున్నాయని రైతులు గోస పడుతున్న ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ శాసన సభ పక్ష నాయకుడు మల్లు బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు . మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా ఓబీసీ చైర్మన్‌ ‌వీరన్న యాదవ్‌, ఆధ్వర్యంలో జరిగిన పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నికి ముఖ్యఅతిథిగా హాజరై నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చేశారు ఈ సందర్భంగా%రి% మాట్లాడుతూ దేశంలో క రోణ వ్యాధి ప్రబలడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి అని ప్రపంచ దేశాలలో గత ఏడాది అక్టోబర్‌ ‌నవంబర్‌ ‌మాసాలలో కొరోనా విజృభిస్తున్నప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌రాష్ట్రములో అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పారాసిటమాల్‌ ‌జ్వరం గోలి సరిపోతుందని ఎద్దేవా చేశారని మరి 45 రోజుల లక్డౌన్‌ ఎం‌దుకుపెట్టారో ఆయనే చెప్పలన్నారు . హైదేరాబద్‌ ‌నుంచి వస్తుంటే ప్రతి రోడ్డుపైన రైతుల ధాన్యం రాశులే కనీపిస్తున్నాయని ఆరుగాలం సేద్యం చేసిన రైతులకు కొనుగోలు లో జాప్యం ప్రభుత్వ ముందు చూపు లేకపోవడమే అని విమర్శించారు .

రాష్ట్రంలో వైరస్‌ ‌భయానక వాతావరణం చేస్తుంటే మద్యం షాపులని తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు రానున్న రోజుల్లో ప్రజా క్షత్రంలో ప్రభుత్వ పాలనా ను ఎండగడుతూ ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓ బి సీ సెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ‌కత్తి వెంకట స్వామి, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌, ‌డీసీసీ అధ్యక్షుడు జెన్నరెడ్డి భారత్‌ ‌చందర్‌ ‌రెడ్డి, గిరిజన ఆదివాసి వైస్‌ ‌చైర్మన్‌ ‌బెల్లయ్య నాయక్‌, ‌వెన్నం లక్ష్మరెడ్డి, డాక్టర్‌ ‌మురళీ నాయక్‌, ‌తిప్పర్తి శ్రీధర్‌, ‌గుగులో త్‌ ‌వెంకట్‌, ‌చుక్కల ఉదయ్‌ ‌చందర్‌, ‌రియాజ్‌, ‌రాజు గౌడ్‌, ‌దాశ్రూ నాయక్‌, ఏకులా రవీందర్‌, ‌యాకూబ్‌, ‌కౌన్సెలర్లు జగన్‌, ‌వెంకన్న, పోతురాజు, నాగలక్ష్మి, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నికి ముఖ్యఅతిథిగా హాజరై నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో క రోణ వ్యాధి ప్రబలడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి అని ప్రపంచ దేశాలలో గత ఏడాది అక్టోబర్‌ ‌నవంబర్‌ ‌మాసాలలో కొరోనా విజృభిస్తున్నప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌రాష్ట్రములో అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పారాసిటమాల్‌ ‌జ్వరం గోలి సరిపోతుందని ఎద్దేవా చేశారని మరి 45 రోజుల లక్డౌన్‌ ఎం‌దుకుపెట్టారో ఆయనే చెప్పలన్నారు . హైదేరాబద్‌ ‌నుంచి వస్తుంటే ప్రతి రోడ్డుపైన రైతుల ధాన్యం రాశులే కనీపిస్తున్నాయని ఆరుగాలం సేద్యం చేసిన రైతులకు కొనుగోలు లో జాప్యం ప్రభుత్వ ముందు చూపు లేకపోవడమే అని విమర్శించారు . రాష్ట్రంలో వైరస్‌ ‌భయానక వాతావరణం చేస్తుంటే మద్యం షాపులని తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు రానున్న రోజుల్లో ప్రజా క్షత్రంలో ప్రభుత్వ పాలనా ను ఎండగడుతూ ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓ బి సీ సెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ‌కత్తి వెంకట స్వామి, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌, ‌డీసీసీ అధ్యక్షుడు జెన్నరెడ్డి భారత్‌ ‌చందర్‌ ‌రెడ్డి, గిరిజన ఆదివాసి వైస్‌ ‌చైర్మన్‌ ‌బెల్లయ్య నాయక్‌, ‌వెన్నం లక్ష్మరెడ్డి, డాక్టర్‌ ‌మురళీ నాయక్‌, ‌తిప్పర్తి శ్రీధర్‌, ‌గుగులో త్‌ ‌వెంకట్‌, ‌చుక్కల ఉదయ్‌ ‌చందర్‌, ‌రియాజ్‌, ‌రాజు గౌడ్‌, ‌దాశ్రూ నాయక్‌, ఏకులా రవీందర్‌, ‌యాకూబ్‌, ‌కౌన్సెలర్లు జగన్‌, ‌వెంకన్న, పోతురాజు, నాగలక్ష్మి, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply